అరువది ఆరేళ్ళ స్వతంత్ర భారత దేశం–అవినీతి పెచ్చు పెరిగిపోయింది. నల్లధన రాశులు పరాయి కొంపలలో కోకొల్లలుగా ఉన్నాయి. ఆధనమంతా మనలను పీడించి సంపాదించినదే మనదే కదా! దాన్ని రప్పించి దేశ పురోభివృద్ధికి ఖర్చు చేయాలి. ప్రపంచ దేశాలలో భారతదేశం అగ్రగామి కావాలి. పేదవాడు పేదవాడుగానే మిగిలిపోతున్నాడు. ధనవంతుడు కోట్లకు పడగెత్తుతున్నాడు. కారణం ఎవరు. ప్రజలా రాజకీయమా? 2014 ఎలక్షన్లలోనైనా మనలను ఉద్ధరించే వారిని చూసి మరీ ఎన్నుకోవాలి. మన భారత దేశం రామరాజ్యం కావాలి. భావి భారత నిర్మాతలు ప్రజలే కదా!!
కొంగుబంగారమౌను కొడగంటివారి మాట విని ఆచరిస్తే ప్రజలందరికి కలుగు సుఖ-సంతోషాలు, గౌరవ-మర్యాదలు మరియు సిరి-సంపదలు. ఇంత మేలుచేసిన మీకు ఇవ్వగలిగేది చంద్రుడికో నూలుప్రోగులా కృతజ్ఞతాభినందనలు మరియు అభివాదములు.
సుబ్రహ్మణ్యం గారికి , మీ బ్లాగు బాగుంది , మీ కవితకు సాటి లేదు , సారాయి రాజ కీయాలను , డబ్బు సంచుల ఎన్నికలను , అనుకుంటే , ఆపవచ్చు , ప్రజలలో ఆ శక్తి ఉంది . ప్రజలు తమ సమస్యలను చర్చింకుని , తమ తమ మేనిఫెస్టో లను, డిమాండులను పార్టీల ముందు , వారి అభ్యర్థుల ముందు పెట్టి , వారిని నిలదీసినప్పుడే ప్రజా స్వామ్యం కదులుతుంది, వోటు మూల్యం పెరుగుతుంది. ప్రజా స్వామ్యంలో ప్రజలే అధికారులు , ఎన్నికయిన అభ్యర్థులు ప్రజా సేవకులు. ఈ మాట మరిచిన వారికి మీ వోటును ఇవ్వ వొద్దు , ప్రజల ధనాలను, వనరులను దోచుకునే ప్రతినిధులను తిప్పి పంపించండి , వారికి ప్రజా స్వామ్యంలో తావులేదు, వారు సమాజ ద్రోహులు మీరు రాసిన కవితను ఆందరికీ పంపించాను ప్రజలలొ చైతన్యం వస్తుందని ఆశిద్దాం ….నమస్కారం…………..ఈ అ స శర్మ
మీరిచ్చిన బంగారాన్ని మోయలేకున్నాను. ఎవరికైనా పంచమంటారా. సెలవీయవలసినది. నమస్కారములు.
ReplyDeleteఈ బంగారం దాచుకొనేది కాదు. అందరూ పంచుకొనవలసినదే. తప్పకుండా అలాగే చేయండి
ReplyDeleteవోటర్ ని జాగృతం చేస్తున్నాయి మీ బంగారు మాట లు.ప్రతీది ఆణిముత్యాలే
ReplyDeleteచాలా సంతోషం శాస్త్రి గారు
ReplyDeleteకొంగుబంగారమౌను కొడగంటివారి మాట విని ఆచరిస్తే ప్రజలందరికి కలుగు సుఖ-సంతోషాలు, గౌరవ-మర్యాదలు మరియు సిరి-సంపదలు. ఇంత మేలుచేసిన మీకు ఇవ్వగలిగేది చంద్రుడికో నూలుప్రోగులా కృతజ్ఞతాభినందనలు మరియు అభివాదములు.
ReplyDeleteసుబ్రహ్మణ్యం గారికి ,
ReplyDeleteమీ బ్లాగు బాగుంది , మీ కవితకు సాటి లేదు , సారాయి రాజ కీయాలను , డబ్బు సంచుల ఎన్నికలను , అనుకుంటే , ఆపవచ్చు ,
ప్రజలలో ఆ శక్తి ఉంది . ప్రజలు తమ సమస్యలను చర్చింకుని , తమ తమ మేనిఫెస్టో లను, డిమాండులను పార్టీల ముందు , వారి
అభ్యర్థుల ముందు పెట్టి , వారిని నిలదీసినప్పుడే ప్రజా స్వామ్యం కదులుతుంది, వోటు మూల్యం పెరుగుతుంది. ప్రజా స్వామ్యంలో ప్రజలే
అధికారులు , ఎన్నికయిన అభ్యర్థులు ప్రజా సేవకులు. ఈ మాట మరిచిన వారికి మీ వోటును ఇవ్వ వొద్దు , ప్రజల ధనాలను, వనరులను
దోచుకునే ప్రతినిధులను తిప్పి పంపించండి , వారికి ప్రజా స్వామ్యంలో తావులేదు, వారు సమాజ ద్రోహులు మీరు రాసిన కవితను
ఆందరికీ పంపించాను ప్రజలలొ చైతన్యం వస్తుందని ఆశిద్దాం ….నమస్కారం…………..ఈ అ స శర్మ